షూటింగ్‌ విషాదం... షాకింగ్‌ నిజాలు! | kannada movie helicopter stunt went wrong | Sakshi
Sakshi News home page

Nov 8 2016 11:33 AM | Updated on Mar 21 2024 6:13 PM

కన్నడ సినిమా ‘మాస్తీగుడి' క్లైమాక్స్‌ షూటింగ్‌లో భాగంగా హెలికాప్టర్‌ నుంచి రిజర్వాయర్‌లోకి దూకి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు నటుల మృతదేహాలు ఇంకా లభించలేదు. 30మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం రిజర్వాయర్‌లో తీవ్రంగా గాలిస్తున్న ఇద్దరి జాడ ఇంకా దొరకలేదు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement