మూసివేసిన అశోక
హోటల్
పశ్చిమాసియా యుద్ధంతో ఇక్కడి ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ పంపిణీ బంద్ చేయడంతో ఒక్కొక్కటిగా హోటళ్లు మూతబడుతున్నాయి. దీంతో హోటల్స్‌లో పని చేసే కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. గ్యాస్ నిల్వలు 45రోజులకు సప్లై ఉంది ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నా ప్రజలకు కంటిమీద కునుకు లేదనడానికి మూతబడిడిన ఈ హోటళ్ల చిత్రాలే నిదర్శనం.
– ఫోటోలు – ఎస్. కే. మొహమ్మద్ రఫీ, సాక్షి ఫొటో గ్రాఫర్ కడప


