మత్స్యశాఖ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

మత్స్యశాఖ అభివృద్ధికి కృషి

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

మత్స్యశాఖ అభివృద్ధికి కృషి

మత్స్యశాఖ అభివృద్ధికి కృషి

కడప అగ్రికల్చర్‌ : మత్స్యశాఖను అభివృద్ధిబాటలో నడిపించేందుకు అందరి డైరెక్టర్స్‌తో కలిసి కృషి చేస్తామని ఫిషర్మెన్‌ కో–ఆపరేటివ్‌ సొసైటిస్‌ ఫెడరేషన్‌ ఛైర్మెన్‌ యాటగిరి రాంప్రసాద్‌ పేర్కొన్నారు. కడపలోని మత్స్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా డైరెక్టర్‌లతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కడప జిల్లా మత్స్య శాఖ అధికారి రవి కుమార్‌, ఎప్‌డిఓలు, వీఎఫ్‌ఏలతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సొసైటీల ఆడిట్‌, న్యూ సొసైటీల ఏర్పాటు, పథకాల అమలు, డీఎఫ్‌సీఎస్‌ ఆదాయం పెంచుట తదితర అంశాలపై చర్చించారు. అలాగే ఫిష్‌ మార్కెట్‌, మత్స్యకారుల సమస్యలు, తదితర అంశాలతో పాటు భవిష్యత్‌ కార్యాచరణ పై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement