శివోహం.. జ్యోతిర్మయం
ప్రొద్దుటూరు.. కోటి దీపోత్సవంలో భక్తులు
చాపాడు.. అల్లాడుపల్లెలో వీరభద్ర స్వామి ఊరేగింపు
● భక్తిశ్రద్ధలతో కార్తిక పౌర్ణమి పూజలు ● భక్తులతో కళకళలాడిన శైవ క్షేత్రాలు ● మార్మోగిన శివనామస్మరణ
కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లావ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కళకళలాడాయి. తెల్లారుజామున నుంచి ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. భక్తులు కుటుంబాలతో పెద్ద ఎత్తున హాజరై కార్తిక దీపాలను వెలిగించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి ఒక్కసారిగా వర్షం కురవడంతో భక్తులు దీపాలు పెట్టేందుకు ఒకింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు శైవ క్షేత్రాల్లో జ్వాలా తోరణం వెలిగించారు. –కడప సెవెన్‌రోడ్స్
కడప నగరంలోని మోచంపేట శివాలయంలో జ్వాలాతోరణాన్ని వెలిగిస్తున్న భక్తులు
జ్వాలాతోరణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులు
శివోహం.. జ్యోతిర్మయం
శివోహం.. జ్యోతిర్మయం
శివోహం.. జ్యోతిర్మయం
శివోహం.. జ్యోతిర్మయం
శివోహం.. జ్యోతిర్మయం
శివోహం.. జ్యోతిర్మయం


