జిల్లా వ్యాప్తంగా వర్షం | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా వర్షం

Oct 11 2025 6:26 AM | Updated on Oct 11 2025 6:26 AM

జిల్లా వ్యాప్తంగా వర్షం

జిల్లా వ్యాప్తంగా వర్షం

జిల్లా వ్యాప్తంగా వర్షం

కడప అగ్రికల్చర్‌: ఉపరితల ఆవర్తన కారణంగా శుక్రవారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. ఇందులో భాగంగా పులివెందుల్లో అత్యధికంగా 69 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అలాగే కమలాపురంలో 39.2 , అట్లూరులో 38, జమ్మలమడుగులో 32 , పోరుమామిళ్లలో 31.2, ఎర్రగుంట్లలో 29.4, కాశినాయనలో 29.6 , లింగాల, ముద్దనూరులలో 25.2, దువ్వూరులో 24.2, పెండ్లిమర్రిలో 23.4 , పొద్దుటూరులో 22.4, ఖాజీపేటలో 22 , సికెదిన్నెలో 20.8 , సింహాద్రిపురంలో 18.6, మైదుకూరులో 15.2, పెద్దముడియంలో 13.8 , కలసపాడులో 12.4, వల్లూరులో 11.8 , బిమఠంలో 10.2, వేములలో 10 , రాజుపాలెంలో 7.8, తొండూరులో 6.8 , చక్రాయపేటలో 6.2, కడపలో 5.8, వీఎన్‌పల్లిలో 5.6, చాపాడులో 4.2, గోపవరంలో 4 , బద్వేల్‌లో 3.8, వేంపల్లిలో 2.8, బికోడూరు, చెన్నూరులలో 2.6, ఒంటిమిట్టలో 1.2, సిద్దవటంలో 1 మిల్లీ మీటర్‌ వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement