
మహిళలంటే కనీస గౌరవం లేదు
తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళలలంటే కనీస గౌరవం లేదు. ఇందుకు నిదర్శనం మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలే. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ మహిళా లోకం అసహ్యించుకునేలా ట్రోల్ చేయడం దుర్మార్గం. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ప్రశ్నిస్తున్నందుకే రోజాను టార్గెట్ చేశారనిపిస్తోంది.
– టీపీ వెంకట సుబ్బమ్మ, జిల్లా అధ్యక్షురాలు,
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం