
కేసీ కెనాల్ కింద సాగులో ఉన్న ఆయకట్టు వివరాలు
మండలం ఆయకట్టు (ఎకరాల్లో)
దువ్వూరు 10,419.28
చాపాడు 20,894.48
మైదుకూరు 3,553.23
ఖాజీపేట 20,804.82
రాజుపాళెం 6,894.24
ప్రొద్దుటూరు 5,427.50
కడప 5,371.83
చెన్నూరు 8,200.34
వల్లూరు 406.88
చింతకొమ్మదిన్నె 121.12
పెద్దముడియం 9,063.0
చాగలమర్రి 643.29
మొత్తం కేసీ ఆయకట్టు 92,937.01