
కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురం
అర్హులందరికీ ఇళ్లు
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు.
శ్రమదానాలు చేయాలి
గ్రామాల్లో ప్రజల సహకారంతో శ్రమదానాలు నిర్వహించాలని కలెక్టర్
హనుమంతరావు పిలుపునిచ్చారు.
- 11లో
భువనగిరి: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణం గురువారం బతుకమ్మ సంబరాలతో సందడిగా మారింది. కలెక్టరేట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌ఓ జయమ్మ తదితర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కతి, సంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని కలెక్టర్ అన్నారు.