నియోజకవర్గాల వారీగా నిధులు ఇలా..
నల్లగొండ రూ.5 లక్షలు
మిర్యాలగూడ రూ.4 లక్షలు
దేవరకొండ రూ.3 లక్షలు
నాగార్జునసాగర్ రూ.3 లక్షలు
నకిరేకల్ రూ.3 లక్షలు
మునుగోడు రూ.3 లక్షలు
కోదాడ రూ.4 లక్షలు
సూర్యాపేట రూ.3 లక్షలు
హుజూర్‌నగర్ రూ.3 లక్షలు
తుంగత్తురి రూ.3 లక్షలు
భువనగిరి రూ.3 లక్షలు
ఆలేరు రూ.2 లక్షలు
భువనగిరిటౌన్ : రంజాన్ పర్వదినం సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 నియోజకవర్గాలకు రూ.39లక్షలు విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు రూ.39లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులు