● వినయ్‌భానురెడ్డి యాదిలో.. | - | Sakshi
Sakshi News home page

● వినయ్‌భానురెడ్డి యాదిలో..

Mar 17 2025 10:24 AM | Updated on Mar 17 2025 10:24 AM

● వినయ్‌భానురెడ్డి యాదిలో..

● వినయ్‌భానురెడ్డి యాదిలో..

బొమ్మలరామారం : మండల కేంద్రానికి చెందిన దివంగత లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఉప్పల వినయ్‌భానురెడ్డి ద్వితీయ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మలరామారంలోని గుడిబావి చౌరస్తా వద్ద ఉన్న వినయ్‌ భానురెడ్డి విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్‌ భానురెడ్డి సతీమణి స్పందనారెడ్డి, తల్లిదండ్రులు ఉప్పల నర్సింహారెడ్డి, విజయలక్ష్మి, దంతపల్లి వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement