కేంద్రీకరణతో సమస్యలు | - | Sakshi
Sakshi News home page

కేంద్రీకరణతో సమస్యలు

Feb 7 2026 3:10 PM | Updated on Feb 7 2026 3:10 PM

కేంద్

కేంద్రీకరణతో సమస్యలు

కేంద్రీకరణతో సమస్యలు పునః సమీక్షించాలి ●

ఆటోమేషన్‌ విధానంతో పరిపాలన పూర్తిగా కేంద్రీకరణకు దారి తీస్తుంది. సాధారణంగా వికేంద్రీకరణ మార్గంలో పాలన సాగిస్తుంటారు. ఆటోమేషన్‌ ద్వారా పాలన కేంద్రీకరించబడితే ఎటువంటి సమస్య వచ్చినా పై స్థాయిలోనే పరిష్కరించుకోవాలి. అదే జరిగితే సమస్య పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టి అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది.

– గుగులోతు కృష్ణ, ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌

విధానపరమైన సంస్కరణలు తీసుకువచ్చేటప్పుడు ఉద్యోగులకు ఆమోదయోగ్యమా, ఆచరణాత్మకమా అని ఆలోచించాలి. ఆటోమేషన్‌ వంటి సంస్కరణలు అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తే లోటుపాట్లు తెలుస్తాయి. ఇప్పటికై నా ప్రభుత్వం ఆటోమేషన్‌పై పునః సమీక్షించి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

– వి.రామ్మోహనరావు, వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

కేంద్రీకరణతో సమస్యలు 
1
1/1

కేంద్రీకరణతో సమస్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement