నరకప్రాయంగా నగర రహదారి | - | Sakshi
Sakshi News home page

నరకప్రాయంగా నగర రహదారి

Oct 26 2025 6:47 AM | Updated on Oct 26 2025 6:47 AM

నరకప్

నరకప్రాయంగా నగర రహదారి

నరకప్రాయంగా నగర రహదారి

పెద్ద రైల్వేస్టేషన్‌ మెయిన్‌రోడ్డు దుస్థితి

గోతులమయంగా ఏలూరు గూడ్స్‌షెడ్డు మెయిన్‌ రోడ్డు

ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో ఎక్కడ చూసినా గుంతలే. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆ గుంతలు కాస్త పెద్దవిగా మారి ప్రమాదాలకు నిలయంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఏలూరు పాతబస్టాండ్‌ నుంచి తూర్పులాకుల వరకు ప్రధాన రహదారి అడుగడుగునా గోతులతో అధ్వానంగా ఉంది. తరచూ వాహనదారులు ఈ గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నా కూటమి నాయకుల్లో మాత్రం చలనం లేదు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌/ఏలూరు

నరకప్రాయంగా నగర రహదారి1
1/5

నరకప్రాయంగా నగర రహదారి

నరకప్రాయంగా నగర రహదారి2
2/5

నరకప్రాయంగా నగర రహదారి

నరకప్రాయంగా నగర రహదారి3
3/5

నరకప్రాయంగా నగర రహదారి

నరకప్రాయంగా నగర రహదారి4
4/5

నరకప్రాయంగా నగర రహదారి

నరకప్రాయంగా నగర రహదారి5
5/5

నరకప్రాయంగా నగర రహదారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement