చెరువు తయారీ నిర్వహణ ఇలా | - | Sakshi
Sakshi News home page

చెరువు తయారీ నిర్వహణ ఇలా

Sep 12 2025 4:59 PM | Updated on Sep 12 2025 4:59 PM

చెరువు తయారీ నిర్వహణ ఇలా

చెరువు తయారీ నిర్వహణ ఇలా

చెరువు తయారీ నిర్వహణ ఇలా

● మట్టి, నీటి నాణ్యత సమతుల్యానికి చెరువు అడుగు భాగాన్ని ఎండబెట్టాలి.

● చెరువును ఎండబెట్టి దున్నడం వల్ల ఖనిజాలు స్థిరంగా ఉంటాయి.

● సున్నం చల్లడం వల్ల ఆమ్లత తటస్తంతో పాటు ఉపయోకర సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడుతుంది.

● అవాంఛిత చేపలను, జీవులను తొలగించడానికి సహజ చేపల నాశకాలైన సాయిల్‌ కేక్‌, టీ సీడ్‌ కేక్‌లు ఉపయోగించాలి.

● ఎరువులు, ప్లాంక్టాన్‌ పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అధిక బ్లూమ్‌లను నివారించడానికి ఎరువులను జాగ్రత్తగా వాడాలి.

● ఆక్సిజన్‌ స్థాయిలను క్రమబద్ధీకరించడానికి, హానికరమైన పదార్థాలు పేరుకుపోకుండా ఉండటానికి బురద (స్లడ్జ్‌) తొలగింపు చాలా అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement