చిచ్చుపెడతారా ? | - | Sakshi
Sakshi News home page

చిచ్చుపెడతారా ?

Sep 4 2025 10:43 AM | Updated on Sep 4 2025 10:43 AM

చిచ్చ

చిచ్చుపెడతారా ?

చిచ్చుపెడతారా ? అభివృద్ధిలో పోటీపడాలి ●

ప్రశాంత వాతావరణంలో టీడీపీ శ్రేణులు చిచ్చు పెడతారా? కామిరెడ్డి నానిపై దాడి దుర్మార్గం. దాడులు, అక్రమ కేసులు పెట్టి ఏం చేయాలని సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకు ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. గత ఐదేళ్లలో శిలాఫలకాలు, హోర్డింగులు మేం ధ్వంసం చేశామా? పోలీసులు చర్యలు తీసుకోవాలి.

– కారుమూరి సునీల్‌ కుమార్‌ ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌

ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి, సంక్షేమం చేసి సమస్యలు పరిష్కరించాలని కానీ దాడులు, కొట్లాటలు చేయడానికి కాదు. ఇలాంటి చర్యలు సరికాదు. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితులు లేవు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాలి. బాధితులపై చర్యలు తీసుకోవాలి.

– కొఠారు అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే

చిచ్చుపెడతారా ?
1
1/1

చిచ్చుపెడతారా ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement