క్లినిక్‌ల అద్దెలు కడుతున్నాం | - | Sakshi
Sakshi News home page

క్లినిక్‌ల అద్దెలు కడుతున్నాం

May 2 2025 1:33 AM | Updated on May 2 2025 1:33 AM

క్లిన

క్లినిక్‌ల అద్దెలు కడుతున్నాం

జీతం నుంచే క్లినిక్‌లకు అద్దెలు కడుతున్నాం. మందులకు రవాణా ఖర్చులు, విద్యుత్‌ బిల్లులు కూడా భరిస్తున్నాం. మాకు పనికి తగిన వేతనం, ప్రమాదవశాత్తూ చనిపోతే కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎక్స్‌గ్రేషియా, అలాగే మిగిలిన న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలు చేపట్టాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – పి.శిరీష, సంఘ జిల్లా అధ్యక్షురాలు

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఆరేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం కోతలు లేకుండా జీతం ఫిక్స్‌డ్‌గా ఇవ్వాలి. క్లినిక్‌ల వద్ద రక్షణ చర్యలు కల్పించాలి. ఆగస్టు 2022న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో తమ పోస్టు రెగ్యులర్‌ అని పేర్కొన్నారు. ఈ మేరకు సర్వీసులు క్రమబద్ధీకరించాలి. – ఆర్‌.మాధూరి, సీహెచ్‌ఓ

క్లినిక్‌ల అద్దెలు కడుతున్నాం 
1
1/1

క్లినిక్‌ల అద్దెలు కడుతున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement