శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026
శుద్ధబ్రహ్మ పరాత్పర రామ..
భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సీతారాముల కల్యాణం
శ్రీరామనవమి వేడుకలను ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు ఉత్సవ విగ్రహాలను పూలతో అలంకరించారు. భక్తులు రామనామాన్ని స్మరిస్తూ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో
అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. –సాక్షి, నెట్‌వర్క్
– మరిన్ని ఫొటోలు 9లోu


