అభయ హస్తం అందిస్తున్నాం..
వీరమరణం, ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబాలకు మేం ఉన్నాం అనే ఆత్మీయ అభయహస్తాన్ని అందిస్తున్నాం. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ ఆదేశాలతో కాజీపేట డివిజన్‌లోని అయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ పోలీస్ అధికారుల వివరాలను తెలుసుకొని వారి కుటుంబాలను ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తున్నారు. వారి యోగ క్షేమాలను తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వం, శాఖాపరంగా రావాల్సిన లబ్ధికి సంబంధించిన వివరాలను కూడా నివేదికల రూపంలో అందిస్తున్నాం.
–పింగిళి ప్రశాంత్‌రెడ్డి, కాజీపేట ఏసీపీ
●


