
అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు..
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వేస్టేషన్‌ను గురువారం రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈసందర్భంగా రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మతోపాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు
హాజరయ్యారు.
– ఖిలా వరంగల్
కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ
మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
వరంగల్ రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
– వివరాలు 8లోu