వనపర్తి: జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఓటర్ల సందేహాల నివృత్తికి శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌తో ‘ఫోన్–ఇన్’ నిర్వహిస్తున్నాం. జిల్లాలోని ఓటర్లు తమ సందేహాలు, సమస్యలను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు తెలియజేయాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరిష్కారం పొందాలి.
సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు
సెల్‌నంబర్లు : 91009 04724, 95539 55698


