సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

పాలమూరులో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు

ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాలు, పర్యాటక క్షేత్రాల ద్వారా వచ్చే పేరు ప్రతిష్టలు, తద్వారా ప్రపంచస్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు నిస్తాయి. ఈ మధ్య కాలంలో దేశ, ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు పర్యాటక క్షేత్రాలు, స్థలాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే వేసవి సెలువు సగం పూర్తయ్యాయి. మరో నాలుగు వారాల్లో విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. అంతలోపు ఈ సెలవుల్లో ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ఉన్న

పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు కుటుంబ సమేతంగా సందర్శించేందుకు మంచి సమయం. రెండు, మూడు రోజుల సమయం కేటాయించి అనుకున్న ప్రాంతాల్లో పర్యటించొచ్చు. ఉమ్మడి జిల్లాలో చూడదగ్గ ప్రాంతాలపై ప్రత్యేక కథనం..

– స్టేషన్‌ మహబూబ్‌నగర్‌

– వివరాలు 8లో..

Advertisement
 
Advertisement
Advertisement