రుణాలు చెల్లించినా అందని వడ్డీరాయితీ
ఏటా పంట రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ అందడంలేదు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి. బ్యాంకులు తిరిగి రుణాలిస్తున్నాయే తప్ప రాయితీ విషయం ప్రస్తావించడంలేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తుండడంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఉపయోగపడే పథకాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదు. రైతులకు ఇచ్చే రుణాలకు సున్నావడ్డీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. – గంట్యాడ జనార్దనరావు,
ఎం.పాలెం, మెరకముడిదాం మండలం


