
గురువు బాధ్యత..
విద్యార్ధికి జీవితాన్ని నేర్పించేది గురువే. పోటీ ప్రపంచంలో గట్టెక్కేవాడు విజేత.ఆ దిశగా విద్యార్ధిని తీర్చిదిద్దడంలో గురువుదే బాధ్యత.మూస పద్ధతిలో కాకుండా సబ్జెక్టులతో పాటు సమాజం గురించి వినూత్న రీతిలో బోధించాలి.ప్రతి విద్యార్ధిపైనా దృష్టిపెట్టాలి.సమకాలీన ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని వారు ఔపోసన పట్టాలి.వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి.అప్పుడే విద్యార్థుల ఉజ్వల భవితకు దిక్సూచి కాగలరు. –యు మాణిక్యంనాయుడు,
డిఈవో, విజయనగరం
●