
ప్రాథమిక పాఠశాలలను కొనసాగించాలి
ప్రాథమిక పాఠశాలలైన 1–5 తరగతుల్లో మోడల్ ప్రాథమిక పాఠశాల లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగానే కొనసాగించాలి. ప్రాథమిక పాఠశాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానం చేయాలి. గ్రామాల్లో అదనంగా ఫౌండేషన్ పాఠశాలల పేరుతో 1,2తరగతుల కోసం ప్రత్యేక బడిని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఇది పూర్తిగా అశాసీ్త్రయమైన ధోరణి. ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయాలను పూర్తిగా ఏపీటీఎఫ్ తరఫున ఖండిస్తున్నాం. – ఎన్. బాలకృష్ణ,
ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి