విశాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 120 పెట్రోల్ బంకులు (హెచ్‌పీసీఎల్–42, ఐవోసీ–46, బీపీసీ–39) ఉన్నాయి. ఇక్కడ నిత్యం జరిగే ఇంధన వినియోగం, తాజా పెంపు వల్ల ప్రజలపై పడుతున్న రోజువారీ భారం వివరాలు ఇలా ఉన్నాయి:
ఇంధన రకం రోజువారీ వినియోగం లీటరుపై పెంపు రోజువారీ అదనపు భారం
(కిలో లీటర్లలో)
పెట్రోల్ 385 రూ.3.29 రూ. 12,66,650
డీజిల్ 710 రూ.3.25 రూ. 23,07,500
మొత్తం 1,095 –––– రూ. 35,74,150
నెలవారీ భారం: ఈ తాజా పెంపు వల్ల ఒక్క విశాఖ జిల్లా వాహనదారులపైనే నెలకు
సుమారు రూ.10.72 కోట్ల అదనపు భారం పడనుంది.


