ఆదర్శనగర్‌లో హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద
ఖాళీ సిలిండర్లతో వినియోగదారుల క్యూ
బొగ్గుల పొయ్యే దిక్కు
నేను ఇండేన్ గ్యాస్ కోసం రెండు వారాల కిందట బుక్ చేశాను. ఇంకా రాలేదు. ఏజెన్సీకి వెళ్తే 30వ తేదీన రమ్మని స్లిప్ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఉదయమే ఇక్కడికి వచ్చాను. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో గత కొన్ని రోజులుగా బొగ్గుల పొయ్యిపైనే వంట చేసుకుంటున్నాం.
– అప్పన్న, వినియోగదారుడు, ఆరిలోవ


