15 విమానాలు రద్దు
గోపాలపట్నం: సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులుగా ఇండిగో విమానాల
రద్దు పరంపర శుక్రవారం కూడా కొనసాగింది. ఇండిగో సంస్థకు చెందిన 15 విమానాలు రద్దయ్యాయి. విశాఖ–హైదరాబాద్(307), విశాఖ–బెంగళూరు(218), విశాఖ–దుబాయ్(1444), విశాఖ–హైదరాబాద్ (6645), విశాఖ–హైదరాబాద్ (783), విశాఖ–చైన్నె (6089), విశాఖ–బెంగుళూరు(2772), విశాఖ–హైదరాబాద్(779), విశాఖ–హైదరాబాద్(216), విశాఖ–కోల్‌కత్తా( 617), విశాఖ–హైదరాబాద్(883), విశాఖ–ఢిల్లీ (6680), విశాఖ–హైదరాబాద్(6286), విశాఖ–ముంబై (6585), విశాఖ–తిరుపతి(7063) వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు.


