● భీమిలి తీరంలో తాబేళ్ల మృత్యుఘోష
భీమిలి తీరానికి మంగళవారం తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. ఇక్కడి గోస్తనీ నది ముఖద్వారం నుంచి బోయివీధి వరకు సుమారు పది తాబేళ్ల కళేబరాలతో పాటు ఒక డాల్ఫిన్ మృతదేహం కూడా ఒడ్డుకు చేరింది. సముద్రంలో కలుస్తున్న కలుషిత వ్యర్థాలు, రసాయనాల కారణంగా తరచూ ఈ జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. కొద్ది నెలలుగా వీటి మరణాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. తాజాగా పదుల సంఖ్యలో కళేబరాలు తీరానికి కొట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. – భీమునిపట్నం
తీరంలో
డాల్ఫిన్ కళేబరం
● భీమిలి తీరంలో తాబేళ్ల మృత్యుఘోష
● భీమిలి తీరంలో తాబేళ్ల మృత్యుఘోష


