
అనుమతులు లేకుండా హాస్టల్ నిర్వహణ
తమ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ‘శివ ఉమెన్స్ హాస్టల్స్ అండ్ పీజీ’ పేరుతో తొమ్మిదేళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా హాస్టల్ నడుపుతున్నారు. నివాసానికి మాత్రమే అనుమతులు ఉన్న అపార్ట్‌మెంట్లను వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారు. ఈ హాస్టల్‌కు ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ వంటివి ఏవీ లేవు. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపైనా, వారికి అద్దెకు ఇచ్చిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి.
–ఎండీ ఉద్దీన్, సీబీఎం కంపౌండ్
●