
హింసను తిప్పికొట్టాల్సిందే.
పాకిస్తాన్ అనాగరిక హింసను ప్రేరేపిస్తూనే ఉంటుంది. బలం లేకున్నా.. దొంగదారుల్లో మన సైన్యం నైతికతను దెబ్బతీయాలనే కుటిల ప్రయత్నాలు చేయడం వారికి అలవాటు. వారికి సరైన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత సైన్యానికి మనమంతా మద్దతుగా నిలవాల్సిన తరుణమిది. పాకిస్తాన్‌ను దీటుగా ఎదుర్కొనే సత్తా మనకు ఉంది. త్రివిధ దళాల వ్యూహరచనలో పాకిస్తాన్ చిత్తుకావడం తథ్యం.
– మేజర్ జయ ప్రకాష్,
సుబేదార్, ఏయూ ఆర్మీ వింగ్