
శబ్దం వస్తే ఫ్యాన్
మీ ఇంట్లో టీవీ లేకున్నా పాట వినిపించిందంటే ఉన్నట్లే.. మీ ఇంట్లో మూడు రూమ్‌లు ఉన్నాయా అయితే మూడు ఫ్యాన్లు ఉన్నట్లే.. మీరు రోజూ దుస్తులు
ఉతుకుతున్నారా.. అయితే వాషింగ్ మెషీన్ ఉన్నట్లే.. మీ ఇంటి ముందు బైక్ పార్కింగ్ చేశారా.. అయితే వాహనం ఉన్నట్లే..
మీ ఇంట్లో డిగ్రీ చదివిన వాళ్లు ఉన్నారా? అయితే అందరూ సంపాదించినట్లే..
ఎండలు మండిపోతున్నాయని అప్పో సప్పో చేసి, నెలవారీ వాయిదాల్లో ఏసీలు కొనుక్కున్నారో మీరు ధనవంతుల కిందే లెక్క.. అద్దె ఆదాయం పొందేవారు, పింఛనుదారులు కూడా సంపాదనాపరులే..
ఇదీ పీ–4 సర్వే జరిగిన తీరు.

శబ్దం వస్తే ఫ్యాన్