చట్టప్రకారమే దత్తత తీసుకోవాలి
సంతానం లేని తల్లిదండ్రులు చట్ట ప్రకారమే దత్తత తీసుకోవడం ఉత్తమం. లేదంటే భవిష్యత్తులో అనేక చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే జాతీయ దత్తత మాసోత్సవాల్లో భాగంగా నెల రోజుల పాటు జిల్లాలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులకు దత్తత ఎలా తీసుకోవాలి. ఎలా తీసుకోవడం మంచి పద్ధతి కాదు...అనే అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని పిల్లలు లేని తల్లిదండ్రులకు సూచన చేస్తున్నాం.
– వసంతబాయి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్


