రేపు ఐఐటీ 7వ స్నాతకోత్సవం | - | Sakshi
Sakshi News home page

రేపు ఐఐటీ 7వ స్నాతకోత్సవం

Jul 19 2025 3:21 AM | Updated on Jul 19 2025 3:21 AM

రేపు ఐఐటీ 7వ స్నాతకోత్సవం

రేపు ఐఐటీ 7వ స్నాతకోత్సవం

ఏర్పేడు : ‘వారంతా ఏళ్ల తరబడి జాతీయ విద్యాసంస్థ ఐఐటీ ఒడిలో సాంకేతిక విద్యను అభ్యసించారు. తమ భావి జీవితానికి గట్టి పునాదిని ఇక్కడే నిర్మించుకున్నారు. అత్యుత్తమ మార్కులతో తాము ఎంచుకున్న కోర్సులో ఉత్తీర్ణులైన వారికి జరగబోయే ‘పట్టా’భిషేక వేడుకలో డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు. ఈ వేడుక 418 భావి ఇంజినీర్లలో కొత్త కాంతులను తీసుకురానుంది. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ (భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ) ప్రాంగణంలో ఆదివారం 7వ స్నాతకోత్సవ వేడుక జరగనుంది.

వేడుక వివరాలు

ముఖ్య అతిథులు :

వేడుకలో పట్టాలు పొందనున్న విద్యార్థులు 418

అవార్డులు అందుకోన్న విద్యార్థులు 18

ప్రెసిడెంట్‌ మెడల్‌ విజేత

– అరవింద్‌ శ్రీనివాసన్‌ (సీఎస్‌ఈ)

గవర్నర్‌ మెడల్‌ విజేత

– ఎం.మేఘవర్షిణి (కెమికల్‌ ఇంజినీరింగ్‌)

క్రియా యూనివర్సిటీ ఛాన్సలర్‌, కాగ్నిజెంట్‌ కో ఫౌండర్‌ లక్ష్మీనారాయణన్‌

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌

సభాధ్యక్షులు – డాక్టర్‌ కలిదిండి సత్యనారాయణ, డైరెక్టర్‌, ఐఐటీ, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement