ఖమ్మంలో చంద్రబాబు సభ అట్టర్‌ ఫ్లాప్‌ | TDP Chandrababu Naidu Sabha Utter Flop In Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో చంద్రబాబు సభ అట్టర్‌ ఫ్లాప్‌

Dec 21 2022 9:12 PM | Updated on Dec 22 2022 8:19 AM

TDP Chandrababu Naidu Sabha Utter Flop In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. చంద్రబాబు మాట్లాడుతుండగానే సభ వచ్చిన జనం వెళ్లిపోయారు. మరోవైపు.. ఖమ్మం సభలో ఎక్కువ మంది ఏపీకి చెందిన టీడీపీ కార్యకర్తలే ఉన్నారు.

ఇదిలా ఉండగా.. చంద్రబాబు సభలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సీఎం అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేతలు సభ కోసం నెల రోజుల నుంచి జన సమీకరణ చేసిన స్పందన కరువైంది. తక్కువ సంఖ్యలోనే ప్రజలు సభకు ప్రజలు రావడం.. కాసేపటికే వారు వెళ్లిపోవడంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనిమిచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement