విద్యుత్‌ కోతలపై రైతుల నిరసన  | Nalgonda Farmers Protest Against Power Cuts | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతలపై రైతుల నిరసన 

Feb 11 2023 2:57 AM | Updated on Feb 11 2023 10:42 AM

Nalgonda Farmers Protest Against Power Cuts - Sakshi

సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు 

నల్లగొండ: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు శుక్రవారం రోడ్డెక్కారు. తిప్పర్తిలో అద్దంకి – నార్కట్‌పల్లి హైవేపై ధర్నా చేశారు. నకిరేకల్, పెద్దవూర, రామన్నపేట మండలాల్లో సబ్‌ స్టేషన్ల ఎదుట ఆందోళన చేపట్టారు. 24 గంటల పాటు విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ శాఖాధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement