నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy To Visit Delhi on April 10 | Sakshi
Sakshi News home page

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

Apr 10 2026 12:22 AM | Updated on Apr 10 2026 12:24 AM

CM Revanth Reddy To Visit Delhi on April 10

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఉదయం ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఉదయం 10 గంటలకు శంషాబాద్‌ విమానాశ్ర యం నుంచి బయలుదేరు తారు.

సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్, మంత్రులు దామో దర రాజ నర్సింహ, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా వెళ్లే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement