Road Accident: బీజేపీ సీనియర్‌ నేత ఓరుగంటి మృతి | BJP Senior Leader Oruganti Killed In Road Accident | Sakshi
Sakshi News home page

Oruganti Ramulu: బీజేపీ సీనియర్‌ నేత ఓరుగంటి మృతి

Sep 2 2023 3:15 PM | Updated on Sep 2 2023 3:49 PM

BJP Senior Leader Oruganti Killed In Road Accident - Sakshi

నల్లగొండ: జిల్లాలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ సీనియర్‌ నేత ఓరుగంటి రాములు దుర్మరణం చెందారు.  శనివారం కలెక్టరేట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓరుగంటి మృతిచెందారు.

ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన ఓరుగంటి ప్రాణాలు కోల్పోయారు. గతంలో రెండు సార్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు ఓరుగంటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement