విస్తృతంగా విద్యాకార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

విస్తృతంగా విద్యాకార్యక్రమాలు

Jun 2 2023 1:00 AM | Updated on Jun 2 2023 1:00 AM

విద్యార్థులకు అవగాహన
 - Sakshi

విద్యార్థులకు అవగాహన

సాక్షి, చైన్నె: అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల కోసం విద్యా కార్యక్రమాలను విస్తృతం చేయనున్నామని ఎస్‌ఐఎంఏటీఎస్‌ వీసీ చదరం శివాజీ తెలిపారు. ఎస్‌ఎస్‌ఈ అవుట్‌ కమ్‌ – బెస్ట్‌ ఎడ్యుకేషన్‌(ఏబీఈ) అభ్యాసం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నిర్మాణాత్మక విధానాల గురించి అవగాహన కల్పించే విధంగా గురువారం కార్యక్రమం స్థానికంగా జరిగింది. విద్యార్థులకు ఇందులో అభ్యాస ఫలితాలు, బోధన వ్యూహాలకు కావాల్సిన సమలేఖనం అంశాలను వివరించారు. ఈ సందర్భంగా వీసీ చదరం శివాజీ మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ రంగంలో ఇన్‌పుట్‌ పొందుపరచడం ద్వారా విద్యార్థులకు స్పష్టమైన సమాచారాలు అందించేందుకు వీలుందని వివరించారు. ఇందుకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement