పడవలకు నిప్పు | - | Sakshi
Sakshi News home page

పడవలకు నిప్పు

Mar 14 2023 1:46 AM | Updated on Mar 14 2023 1:46 AM

కాలిపోయిన పడవ - Sakshi

కాలిపోయిన పడవ

కొరుక్కుపేట: కడలూరు ముదునగర్‌లో 8 పడవలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీనిపై పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. కడలూరులోని ముదునగర్‌, సింగారతోపు, సోనాంకుప్పం మత్స్యకారులకు నిలయంగా ఉంది. ఇక్కడి నుంచి రోజుకు 100కి పైగా పడవల్లో మత్స్యకారులు వేటకు వెళుతుంటారు. ఈ క్రమంలో అక్కడ ఉంచిన పడవలకు మంటలు వ్యాపించాయి. ఆరు బోట్లు పూర్తిగా దగ్ధం అయ్యియి. వలలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో మత్స్యకారులు కడలూరు పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. పాత కక్షల కారణంగా పడవలకు నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement