
మొక్క‘రక్షణ’ మరువని లక్ష్మీనారాయణ
ప్రకృతి ప్రేమికుడు.. పొన్నూరు సుబ్బారావు
మిర్యాలగూడ టౌన్ : రిటైర్డ్ అధ్యాపకుడు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నేత పొన్నూరు సుబ్బారావు ఇల్లు వివిధ రకాల మొక్కలతో నందనవనంలా కనిపిస్తూ చూపరులకు ఆహ్లాదం పంచుతోంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి విరమణ పొందిన సుబ్బారావు వయస్సు ప్రస్తుతం 91 ఏళ్లు. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌లోని ఆయన నివాసంలో సుమారు 50 రకాలకు పైగా మొక్కలను పెంచుతూ ఇంటిని ఒక నందనవనంగా మార్చారు. వయో భారం అయినప్పటికీ కొంత స్వయంగా మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు ఇతరులతో మొక్కల పనిచేయిస్తూ తన ఇంటిని నందనవనంలా మార్చేశారు.

మొక్క‘రక్షణ’ మరువని లక్ష్మీనారాయణ

మొక్క‘రక్షణ’ మరువని లక్ష్మీనారాయణ