చలికాలం.. జరభద్రం!
● జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన సమయంలో ఉపశమనం కోసం సొంత వైద్యం మానుకోవాలి. అందుబాటులో ఉన్న డాక్టర్‌ను సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడాలి.
● కాచి చల్లార్చిన నీటిని, వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
● వంట పాత్రలపై మూతలు తప్పనిసరిగా వేయాలి.
● చేతులు పరిశుభ్రత చాలా ముఖ్యం. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తీసుకోకూడదు.
● శీతల పానీయాలు, ఐస్‌క్రీంలకు దూరంగా ఉండాలి.
● చిన్నారులను స్వెటర్లు లేకుండా బయట తిరగనీయకూడదు.
శ్వాస సంబంధిత వ్యాధులు వ్యాపించే అవకాశం
చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల్లో సమస్యలకు ఆస్కారం
అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
చలికాలం.. జరభద్రం!


