
● ఆంక్షల నడుమ..
శ్రీకాకుళంలో
ధర్మాన రామ్ మనోహార్ నాయుడు ఆధ్వర్యంలో సూర్య మహల్ జంక్షన్ నుంచి ఎకై ్సజ్ సీఐ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని, ఎక్కడిడక్కడ కార్యకర్తలను, మహిళలను నిలువరించారు. అయినప్పటికీ ముందుకు సాగి సీఐకి వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వెలమ విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, తూర్పు కాపు రాష్ట్ర విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా కార్యదర్శి కామేశ్వరి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు చల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

● ఆంక్షల నడుమ..