
ఏదీ అభివృద్ధీ..
● టెక్కలిలో వైద్య కళాశాల ఊసే లేదు.
● వంశధార ప్రధాన కాలువకు సిమెంటు లైనింగ్ పనులు చేయలేదు.
● శివారు ప్రాంతానికి సాగునీరు అందించలేదు.
● ఎత్తిపోతల పథకాలు నిర్మించి వంశధార నీరు చేరని ప్రాంతాలకు నీరందిస్తామన్నారు. అందించలేదు.
● నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించలేదు.
● జిల్లా కేంద్రానికి దీటుగా టెక్కలిని అభివృద్ధి చేస్తామన్నా.. ఎక్కడా చేయలేదు.
● పర్యాటకాభివృద్ధికి భావనపాడు నుంచి విశాఖ వరకు సాగర కారిడార్ హామీ నెరవేరలేదు.
● ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఏర్పాటుకు అతీగతి లేదు.
‘పేట’లో కానరాని పురోగతి..
● బొంతు ఎత్తిపోతల పథకం పూర్తి చేయలేదు.
● మడపాం ఎత్తిపోతల పథకం ఊసేలేదు.
● వంశధార కాలువల అభివృద్ధికి కనీసం అడుగులు పడలేదు.
● ప్రతి ఇంటికీ తాగునీరు ఎక్కడా అందించలేదు.
● నరసన్నపేట సామాజిక ఆసుపత్రి ఆధునీకరణ జరగలేదు.
● వనితమండలం వంతెన నిర్మాణం జోలికే పోలేదు.
● శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్టును వినియోగంలోకి తేలేదు.
● స్టేడియం పనుల్లో పురోగతి లేదు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
● పలాసలో రైతు బజారు ఏర్పాటు కాలేదు. ఇండోర్ స్టేడియం కోసం ఒక్క అడుగు కూడా పడలేదు. ● కేటీరోడ్డు, కాశీబుగ్గ రైల్వే గేటు ఫ్లై ఓవర్ వంతెన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ● కిడ్నీ సమస్యలపై పరిశోధనలకు ఊతమిస్తామన్నారు. ఉన్న ఆసుపత్రిపై నిర్లక్ష్యం చూపిస్తున్నారు.
● జీడికి మద్దతు ధర ఇవ్వలేదు కదా ఉన్న ధరలు పడిపోతున్న పరిస్థితి. ● పేదలకు మూడు సెంట్లు స్థలం ఒక్కరికీ ఇవ్వలేదు.
అతీగతీ లేదు...
● నారాయణపురం ఆనటకట్ట అభివృద్ధి ఊసే లేదు. ● నాగావళి–వంశధార నదుల అనుసంధానం ఎక్కడికక్కడే ఉంది. ● బలసలరేవు వంతెన నిర్మాణానికి అతీగతీ లేదు.
● రైతు కూలీలకు కార్పొరేషన్ ఊసేలేదు.
● ఉద్యోగం చేసే మహిళలకు హాస్టల్ వసతి ప్రతిపాదనకే నోచుకోలేదు.
టెక్కలి

ఏదీ అభివృద్ధీ..

ఏదీ అభివృద్ధీ..

ఏదీ అభివృద్ధీ..

ఏదీ అభివృద్ధీ..

ఏదీ అభివృద్ధీ..

ఏదీ అభివృద్ధీ..