పేరుకే ఉచిత గ్యాస్‌ | - | Sakshi
Sakshi News home page

పేరుకే ఉచిత గ్యాస్‌

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

ఉచిత గ్యాస్‌ అన్నారే గానీ డబ్బులు మాత్రం సక్రమంగా జమకావడంలేదు. మాకు ఒక్కసారి మాత్రమే డబ్బులు పడ్డాయి. తర్వాత రాలేదు. ఎవరికి చెప్పినా పడుతుందిలే..అంటారే గానీ డబ్బు మాత్రం పడలేదు.

– జి.ఈశ్వరమ్మ, వేపులకుంట, గాండ్లపెంట మండలం

ఒక్క విడత కూడా పడలేదు

మాకు ఉచిత గ్యాస్‌ డబ్బులు ఒక్కసారి కూడా పడలేదు. అధికారులను అడిగితే ఈ కేవైసీ కాలేదన్నారు. అన్ని పత్రాలు ఇచ్చాము. ఇంత వరకూ జమ కాలేదు. ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు.

– ప్రశాంత్‌, వెలిచలమల, ఎన్‌పీ కుంట మండలం

Advertisement
 
Advertisement
Advertisement