బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తాం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తాం

Nov 30 2025 6:46 AM | Updated on Nov 30 2025 6:46 AM

బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తాం

బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తాం

చాలామంది భయంతో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం లేదు. అందువల్లే పరిస్థితి చేయిదాటి పోతోంది. అలాకాకుండా సకాలంలో పరీక్షలు చేయించుకుని క్రమం తప్పకుండా మందులు వాడితే జీవితకాలం తప్పక పెరుగుతుంది. వ్యాప్తి కూడా తగ్గుతుంది. ఈ మేరకు మేము బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. గర్భిణులకు హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలితే బిడ్డకు రాకుండా మందులు అందిస్తున్నాం.

– వనమాల, కౌన్సెలర్‌, ఐసీటీసీ కేంద్రం,

ధర్మవరం ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement