 
															రైతుల సమ్మతితోనే భూసేకరణ
సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు గల ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. పట్టాలున్న రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి భూములు లీజు రూపంలో తీసుకుంటాం. రైతుల సమ్మతితోనే భూసేకరణ చేపడతాం. గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయం మేరకే ముందుకు వెళతాం. పశువుల కోసం మేత బీళ్ల ఏర్పాటుకు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతాం. – దేవేంద్రనాయక్,
తహసీల్దార్, ఎన్‌పీ కుంట మండలం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
