ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పుటి నుంచి పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. తమ అవినీతిని, అరాచకాలను, దౌర్జన్యాలను వెలుగులోకి తెస్తున్నారని కూటమి నేతలు ‘సాక్షి’పై కక్షగట్టారు. నోటీసులు పేరుతో వేధిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛను హరించడమే. సాక్షి ఎడిటర్‌కు నోటీసులు అందించే పేరుతో నెల్లూరు పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉంది. ప్రభుత్వాల తీరు మారాలి. – శంకర నారాయణ,
మెంబర్, వైఎస్సార్ సీపీ పొలిటికల్
అడ్వయిజరీ కమిటీ


