
ప్రశ్నిస్తే కేసులా?
నిరుద్యోగులను, విద్యార్థులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు సర్కార్‌కు పాలించే అర్హత లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తామని ,ఉన్నత చదువులు చదివే విద్యార్థులను వివిధ పథకాల ద్వారా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మోసం చేశారు. పైగా ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. నిరంకుశ కూటమి సర్కార్ కూలే రోజు త్వరలోనే ఉంది.
– బడా నాగార్జునరెడ్డి,
యువజన విభాగం నేత, పుట్టపర్తి