నేడు గణతంత్ర సంబరం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. కొద్దిరోజులుగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కలెక్టర్ కార్యాలయాన్ని
విద్యుద్దీపాలతో అలంకరించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
పోలీస్ పరేడ్ గ్రౌండ్
కలెక్టర్ కార్యాలయానికి విద్యుద్దీపాలంకరణ
నేడు గణతంత్ర సంబరం


