
ముంచెత్తిన వాన
పెన్నానదిలో వరద నీరు
జిల్లాను వాన వీడలేదు. బుధవారం కూడా ముంచెత్తింది. దీంతో జనజీవనం స్తంభించింది. మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు నిండాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అసలే అధ్వానంగా ఉన్న రోడ్లపై వర్షపునీరు నిలిచి దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు ఛిద్రమయ్యాయి. పంట పొలాలు ముంపునకు గురై చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
– సాక్షి నెట్‌వర్క్

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన