
జిల్లా అంతటా భారీ వర్షాలు
నెల్లూరు (అర్బన్): జిల్లాలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని మండలాల్లో భారీ వర్షాలు, మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండడంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నెల్లూరు అర్బన్ 48.2
ముత్తుకూరు 47.4
తోటపల్లి గూడూరు
43.8
వెంకటాచలం 55.4
కోవూరు
33.4
నెల్లూరు రూరల్ 32.6
విడవలూరు 53.6
బుచ్చిరెడ్డిపాళెంలో
57.6
అల్లూరు
32.4
మి.మీ.
చేజర్ల 32.4, కలువాయి 30.6, బోగోలు 30.4, ఇందుకూరుపేట 28.4, దుత్తలూరు 28.4, మనుబోలు 27.6, పొదలకూరు 26.4, రాపూరు 25.8, సైదాపురం 24.6, వింజమూరు 21.2, ఉదయగిరి 19.8, ఆత్మకూరు 19.8, సంగం 19.6, అనుమసముద్రంపేట 16.2, కలిగిరి 13.8, దగదర్తి 13.8, అనంతసాగరం 13.8, కొండాపురం 13.4, మర్రిపాడు 11.6, కందుకూరు 11.4, జలదంకి 8.6, సీతారామపురం 8.2, కావలి 6.8, వలేటివారిపాళెం 6.4, ఉలవపాడు 4.6, లింగసముద్రం 4.2 మి.మీ. వర్షం కురిసింది.
అత్యల్పంగా
కొడవలూరులో
74.2 మి.మీ.
మంగళవారం అత్యధికంగా

జిల్లా అంతటా భారీ వర్షాలు